Type Here to Get Search Results !

సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ...1055 ప్రభుత్వ ఉద్యోగాలు..

👉సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

👉మొత్తం ఖాళీలు: 1055

👉పోస్టులు
▪️మైనింగ్ సిర్దార్ (577)
▪️అసిస్టెంట్ ఫోర్‌మెన్ (435)
▪️డిప్యూటీ సర్వేయర్ పోస్టులు (43)

👉అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

👉వయస్సు: 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలమధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు. 

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. పరీక్ష విధానం చాలా సరళంగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు అడుగుతారు. సెక్షన్-A లో టెక్నికల్ సబ్జెక్టు నుండి 80 ప్రశ్నలు, సెక్షన్-B లో జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్ నుండి 20 ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ లేకపోవడం అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. పరీక్ష ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది.

👉దరఖాస్తులకు ప్రారంభతేది: April 15, 2026 నుండి ఆన్‌లైన్ విండో ఓపెన్ అవుతుంది.

👉దరఖాస్తులకు చివరితేది: May 14, 2026

👉Websitewww.secl-cil.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments