Type Here to Get Search Results !

DMHO :డీఎంహెచ్వైలో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉DMHO Recruitment Notification :డీఎంహెచ్ఓ లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.

👉మొత్తం ఖాళీలు : 40

👉 పోస్టుల వివరాలు: 
▪️ల్యాబ్ టెక్నీషియన్-03,
▪️ ఫార్మసిస్ట్-11, 
▪️డేటా ఎంట్రీ ఆపరేటర్-11,
▪️ శానిటరీ అటెండెంట్-15.

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పీజీడీసీఏ,డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ, డీఎం ఎన్టీ, బీఎస్సీ(ఎంఎల్డీ) ఉత్తీర్ణులై ఉండాలి.

👉 గరిష్ట వయో పరిమితి: 01.09.2024 నాటికి 42 ఏళ్లు మించకూడదు.

👉ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 30.10.2024.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments