👉APSRTC Recruitment Notification: ఏపీఎస్ఆర్టీసీలో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీ.
👉పోస్టులు: డ్రైవర్
👉మొత్తం ఖాళీలు: 1500
👉అర్హత: కనీసం 10వ తరగతి పాస్ అవ్వాలి.
👉పని ప్రదేశం: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పని చేయాల్సి ఉంటుంది.
👉వయస్సు: 22 సం|| నుంచి 35సం|| ఉండాలి. (SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు, ఎక్స్ సర్విస్ మెన్ కు 45 ఏళ్ల వరకు)
👉డ్రైవింగ్ అనుభవం:
కనీసం 18 నెలల హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ అనుభవం అవసరం. HMV లైసెన్స్ ఉండాలి.
👉డ్యూటీ రకం: ఆన్-కాల్ (తప్పనిసరిగా అవసరమైనప్పుడు మాత్రమే పిలుస్తారు)
👉శాలరీ: APSRTC రూల్స్ ప్రకారం ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభతేదీ: ఆగస్టు 15, 2025
👉ఫిజికల్ స్టాండర్డ్స్:
కనీస హైట్: 160 సెం.మీ (5.2 అడుగులు) ఆరోగ్యంగా ఉండాలి. తెలుగు చదవడం, అర్థం చేసుకోవడం రావాలి.
👉దరఖాస్తు విధానం:మీకు దగ్గరలో ఉన్న APSRTC డిపోకి వెళ్లడం అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లడం అక్కడే డ్రైవింగ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేయడం.
👉డిపోకి వెళ్లేటప్పుడు ఈ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాలి:
▪️ 3 పాస్పోర్ట్ సైజు ఫోటోలు
▪️డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్
▪️10వ తరగతి మెమో
▪️-HMV డ్రైవింగ్ లైసెన్స్ (వ్యాలిడ్ అయి ఉండాలి)
▪️ఫిట్నెస్ సర్టిఫికేట్ (RTO నుంచి పొందినది)
▪️ కుల సర్టిఫికెట్ (ఉంటే మాత్రమే)
▪️ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ (ఉంటే మాత్రమే)
👉ఎంపిక విధానం:
▪️ఈ ఉద్యోగం కోసం ఎలాంటి రాసే పరీక్ష ఉండదు. కింది మూడు దశల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
▪️మొదట డ్రైవింగ్ టెస్ట్, తరువాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డ్రైవర్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
▪️డ్రైవింగ్ టెస్ట్: ట్రాన్స్పోర్ట్ అధికారులు మీ డ్రైవింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు.
Eఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్: హైట్, ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు.
▪️డాక్యుమెంట్ వెరిఫికేషన్: మీరు సమర్పించిన డాక్యుమెంట్లను జాగ్రత్తగా పరిశీలిస్తారు.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: