👉DSSSB Recruitment Notification: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుంచి ఉద్యోగాలు.
👉మొత్తం ఖాళీలు: 911
👉పోస్టులు:
▪️లీగల్ అసిస్టెంట్ పోస్టులు -11
▪️ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) - 33
▪️ అలాగే జూనియర్ ఇంజినీర్ (సివిల్) కేటగిరీలో - 281 పోస్టులు
▪️ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో - 586 పోస్టులు భర్తీ చేయనున్నారు.
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి డిప్లొమా లేదా డిగ్రీ లేదా బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కొన్ని పోస్టులకు విద్యా అర్హతలతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
👉వయస్సు: 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలమధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.100/- చెల్లించాల్సి ఉంటుంది.
▪️ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీతో పాటు మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు ప్రారంభతేది: ఫిబ్రవరి 24, 2026
👉దరఖాస్తులకు చివరితేది: మార్చి 25, 2026
👉Website: https://dsssb.delhi.gov.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: