👉JOB MELA: పదో తరగతి నుంచి డిగ్రీ/బీటెక్ అర్హత అందరూ ఈ జాబ్ మేళా కు అర్హులే.
👉ఫిబ్రవరి 28, 2026 (శనివారం) ఉదయం 9 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోజాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డికె బాలాజీ తెలియజేసారు.
👉అర్హత: టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బిటెక్ (మెకానికల్, సివిల్)
👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
👉అర్హతలు గల అభ్యర్థులు ముందుగా వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు సదరు జాబ్ మేళాకు రెజ్యూమెలతో లేదా బయోడేటా ఫోరమ్‌లతో పాటు ఆధార్, ఆధార్‌కు లింక్ అయిన ఫోన్ నంబర్, PAN, సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలను తీసుకు రావాలని తెలిపారు.
👉Website: https://naipunyam.ap.gov.in/
👉సంప్రదించాల్సిన వివరాలు:
ఈ వివరాలకు 9676708041, 9494005725 నంబర్లను సంప్రదించాలని తెలిపారు
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: