👉డిగ్రీ/డిప్లొమా అర్హతతో RCFLలో ఆపరేటర్ ఉద్యోగాలు
👉మొత్తం ఖాళీలు: 188
👉అర్హత: అభ్యర్థులు కింది అర్హతల్లో ఏదో ఒకటి కలిగి ఉండాలి:
- B.Sc (Chemistry) + AO(CP) ట్రేడ్‌లో NCVT సర్టిఫికేట్
- కెమికల్ ఇంజినీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా + 1 సంవత్సరం ట్రైనింగ్ (BOAT)
- 3½ లేదా 4 సంవత్సరాల సాండ్‌విచ్ డిప్లొమా (Chemical Engineering)
- కనీసం 55% మార్కులు (SC/STలకు 50%) అవసరం
👉వయస్సు:
- General: 30 సంవత్సరాలు
- OBC: 33 సంవత్సరాలు
- SC/ST: 35 సంవత్సరాలు
👉దరఖాస్తు ఫీజు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.700/- చెల్లించాల్సి ఉంటుంది.
▪️ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీతో పాటు మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
- కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష (CBT)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్కిల్ టెస్ట్ (క్వాలిఫైయింగ్)
- ఫైనల్ సెలక్షన్ - CBT మార్కుల ఆధారంగా
👉దరఖాస్తులకు ప్రారంభతేది: April 11, 2026
👉దరఖాస్తులకు చివరితేది: April 27, 2026
👉Website: https://www.rcfltd.com/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: