👉 ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), సౌత్ జోన్ పరిధిలో ఖాళీగా హాస్పటాలిటీ మానిటర్ (Hospitality Monitor) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు: 84
👉పోస్టులు: హాస్పటాలిటీ మానిటర్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన)
▪️ఈ ఉద్యోగాలు ప్రాథమికంగా రెండేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటాయి, పనితీరు ఆధారంగా మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది.
👉అర్హత: B.Sc. (హాస్పటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్) లేదా
BBA/MBA (కలినరీ ఆర్ట్స్) లేదాB.Sc. (హోటల్ మేనేజ్మెంట్) లేదా
MBA (టూరిజం & హోటల్ మేనేజ్మెంట్) పూర్తి చేసి ఉండాలి.
👉వయస్సు: ఏప్రిల్ 1, 2026 నాటికి 27 ఏళ్లు మించకూడదు (SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది)
👉ఎంపిక విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత తేదీలలో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 25, 27 మరియు 28, 2026.సమయం: ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు.
👉 ఇంటర్వ్యూ: IRCTC Zonal Office,
6A, The Rain Tree Place, No.9, Mc Nichols Road, Chetpet, Chennai - 600031.
6A, The Rain Tree Place, No.9, Mc Nichols Road, Chetpet, Chennai - 600031.
▪️అభ్యర్థులు ముందే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. IRCTC అధికారిక వెబ్‌సైట్ (irctc.com) నుండి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, నింపి ఇంటర్వ్యూ రోజే వెంట తీసుకువెళ్లాలి.
👉Website: irctc.com
▪️అభ్యర్థులు తమతో పాటు పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్, ఒరిజినల్ సర్టిఫికేట్లు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు మరియు 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలి.ముందుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.ఎంపికైన అభ్యర్థులు ₹25,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది (ఇది కాంట్రాక్ట్ ముగిశాక తిరిగి ఇవ్వబడుతుంది).
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: