👉AP Animal Husbandry Department Recruitment 2024: ఏపీ పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు..
👉పోస్టులు : వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్
👉ఖాళీల కేటగిరి: బ్యాక్ లాగ్ పోస్టులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది).
👉మొత్తం ఖాళీలు: 26
(ఎస్సీ -2, ఎస్టీ - 19, దివ్యాంగులు - 05)
👉అర్హతలు: బీవీఎస్సీ అండ్ ఏహెచ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
👉వయస్సు : 42 ఏళ్ల లోపు ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.54 వేల నుంచి 1,40,540/-
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 7, 2024
👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: పశుసంవర్థక శాఖ కార్యాలయం, లబ్బిపేట, విజయవాడ, పిన్ నెంబర్ - 520010.
👉Website :
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: