👉ISRO Recruitment Notification 2024: టెన్త్ అర్హతతో ఇస్రో లో ఉద్యోగాలు..
👉భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధ సంస్థ అయిన యూ.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ (URSC) లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ..
👉మొత్తం ఖాళీలు: 224
👉పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -3
▪️సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -2
▪️ టెక్నికల్ అసిస్టెంట్ -55
▪️ సైంటిస్ట్ అసిస్టెంట్ -6
▪️ లైబ్రరీ అసిస్టెంట్ -1
▪️ టెక్నీషియన్, డ్రాట్ మెన్ కలిపి -142
▪️ ఫైర్ మెన్-ఎ -3
▪️ కుక్ -4
▪️ లైట్ వెహికల్ డ్రైవర్ ఎ -6
▪️ హెవీ వెహికల్ డ్రైవర్ ఎ -2
👉విద్యార్హతలు - వయస్సు :
▪️ సైంటిస్ట్ /ఇంజనీర్ ఎస్సీ అర్హత: ME/M.Tech(Engg) 60 శాతం ఉత్తీర్ణత.
▪️వయస్సు : 18-30 సం// మధ్య ఉండాలి.
▪️సైంటిస్ట్ / ఇంజనీర్ ఎస్సీ -60 శాతం మార్కులతో M.Sc లేదా తత్సమాన ఉత్తీర్ణత
▪️వయస్సు : 18-28 సం// మధ్య ఉండాలి
▪️టెక్నికల్ అసిస్టెంట్ :ఇంజనీరింగ్ లో ఫస్ట్ క్లాస్ డిప్లమా (ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి)
▪️వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి.
▪️సైంటిస్ట్ అసిస్టెంట్:60 శాతం మార్కులతో B.Sc ఉత్తీర్ణత (ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి)
▪️వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి.
▪️లైబ్రరీ అసిస్టెంట్:60 శాతం మార్కులతో BLISc లేదా తత్సమాన ఉత్తీర్ణత(ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి)
▪️వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి
▪️ టెక్నీషియన్ :SSLC/SSC/Matriculation +ITI/NTC సంబంధిత ట్రేడ్ లో (NCVTనుంచి)
▪️వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి.
▪️డ్రాట్ మెన్ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత( ఏదేని గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్)
▪️వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి.
▪️ఫైర్ మెన్-ఎ:SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత( ఏదేని గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్)
▪️వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి.
▪️కుక్ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత+ఏదేనీ ప్రముఖ హోటల్, క్యాంటీన్ లో 05 సంవత్సరాల పాటుపనిచేసిన అనుభవం
▪️వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి.
▪️లైట్ వెహికల్ డ్రైవర్ ఎ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత+ లైట్ వెహికల్ డ్రైవర్ గా 03 సంవ్సతరాల అనుభవం ఉండాలి.
▪️వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి.
▪️హెవీ వెహికల్ డ్రైవర్ ఎ :SSLC/SSCఉత్తీర్ణత లేదా తత్సమానమైన ఉత్తీర్ణత+ హెవీ వెహికల్ డ్రైవర్ గా 05 సంవ్సతరాల అనుభవం ఉండాలి.
▪️వయస్సు : 18-35 సం// మధ్య ఉండాలి.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: