👉 AIIMS Recruitment Notification 2024: భువనేశ్వర్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్యూటర్/ డెమాన్స్లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
👉మొత్తం ఖాళీలు : 53
1. అనాటమీ : 09
▪️అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎండీ, పీహెచ్డ్ ఉత్తీర్ణులై ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
2. బయోకెమిస్ట్రీ: 08

3.ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ: 09
▪️అర్హత: ఎంబీబీఎస్, ఎండీ(ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ) కలిగి ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
4.శ్రీ మైక్రోబయాలజీ: 05
▪️అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎండీ, పీహెచ్డ్ ఉత్తీర్ణులై ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
5.శ్రీ పాథాలజీ అండ్ ల్యాబొరేటరీ మెడిసిన్: 09
▪️అర్హత: ఎంబీబీఎస్, ఎండీ(పాథాలజీ & ల్యాబ్ మెడిసిన్) కలిగి ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
6. ఫార్మకాలజీ: 06
▪️అర్హత: ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎండీ, పీహెచ్డ్ ఉత్తీర్ణులై ఉండాలి.
▪️వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.
7.ఫిజియాలజీ: 07

👉దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ కేటగిరీ: రూ.1500, ఈడబ్ల్యూఎస్/ ఎస్సీ/ఎస్టీ కేటగిరీ: రూ.1200, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు:
▪️ ఐడెంటిటీ ప్రూఫ్(పాన్ కార్డ్/పాస్పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/ ఓటర్ కార్డ్/ఆధార్ కార్డ్ మొదలైనవి)
▪️ పుట్టిన తేదీ ద్రువీకరణ కోసం పదోవతరగతి, బర్త్ సర్టిఫికేట్ కాపీ.
రెండు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజు ఫోటోలు
▪️ ఎంబీబీఎస్ డిగ్రీ సర్టిఫికేట్.
▪️ ఎంఎస్సీ(సంబంధిత మెడికల్ స్పెషాలిటీలో డిగ్రీ సర్టిఫికేట్) ఎండీ/ పీహెచ్డ్ సర్టిఫికేట్.
▪️ భారతదేశం వెలుపల గ్రాడ్యుయేట్ చేసిన MBBS అభ్యర్థుల విషయంలో NBE (ఫారిన్ గ్రాడ్యుయేట్ కోసం) నిర్వహించే FMGE సర్టిఫికేట్.
▪️MCI/ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్
▪️లేటెస్ట్ రిజర్వేషన్ కేటగిరీ సరిఫికెట్ (ఈడబ్యూఎస్/ఓబీసీ*/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ)
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 07.02.2024
👉డాక్యుమెంట్ వెరిఫికేషన్/ ఇంటర్వ్యూ తేదీ: 09.02.2024
👉Website : https://www.aiims.edu
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: