Type Here to Get Search Results !

Hawkins: హాకిన్స్ కంపెనీలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ...

👉Hawkins Recruitment Notification 2024: ముంబయిలోని హాకిన్స్ కుక్కర్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మెకానికల్, ఎలక్ట్రికల్, టూల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్, ప్రొడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్, క్వాలిటీ కంట్రోల్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సార్స్, రోబోటిక్స్).

👉మేనేజ్మెంట్ ట్రైనీలు:

👉విభాగాలు:

▪️ సేల్స్/ మార్కెటింగ్
▪️ టెక్నికల్/ ఇంజినీరింగ్
▪️ అకౌంట్స్
▪️ కమర్షియల్
▪️హ్యూమన్ రిసోర్సెస్
▪️ఐటీ ప్రోగ్రామింగ్
▪️లీగల్
▪️ టెస్ట్ కిచెన్
▪️ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్.

👉అర్హతలు: డిప్లొమా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ (మెకానికల్, ఎలక్ట్రికల్, టూల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చర్, ప్రొడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెటీరియల్ సైన్స్, క్వాలిటీ కంట్రోల్, ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెన్సార్స్, రోబోటిక్స్). డిగ్రీ ఫ్రెషర్లు కూడ దరఖాస్తు చేసుకోవచ్చు.

👉వయస్సు :21 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శిక్షణ వ్యవధి:18 నెలలు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉శాలరీ : ట్రైనింగ్లో ఉన్నప్పుడు సంవత్సరానికి రూ.9 లక్షలు. కన్ఫర్మేషన్ తర్వాత సంవత్సరానికి రూ.12 లక్షలు.

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Senior VP Personnel, Hawkins Cookers Limited, Maker Tower F 101, Cuffe Parade, Mumbai 400 005.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments