Type Here to Get Search Results !

ఇండియన్ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు..


👉Indian Bank స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 350

👉పోస్టులు: స్పెషలిస్ట్ ఆఫీసర్

👉విభాగాల వారీగా ఖాళీలు: మేనేజర్ - డీసీ ఆపరేషన్స్ 4, మేనేజర్ - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆపరేషన్స్ 3, మేనేజర్ - డీబీఏ 5, మేనేజర్ - నెట్ వర్క్ ఆపరేషన్స్ 3, మేనేజర్ - అప్లికేషన్ డెవలపర్ 3, మేనేజర్ - ఏపీఐ డెవలపర్ 4, మేనేజర్ డేటా అనలిస్ట్ 3, మేనేజర్ - చార్టెడ్ అకౌంటెంట్ 10, సీనియర్ మేనేజర్ - క్రెడిట్ 20, మేనేజర్ - క్రెడిట్ - 80, సీనియర్ మేనేజర్ - ఫైనాన్స్ 20, మేనేజర్ - ఫైనాన్స్ 80, సీనియర్ మేనేజర్ -ఫైనాన్షియల్ అనలిస్ట్ 10, మేనేజర్ - ఫైనాన్షియల్ అనలిస్ట్ - 40. సీనియర్ మేనేజర్ - మోడల్ వ్యాలిడేటర్ 4, సీనియర్ మేనేజర్ - ఐటీ రిస్క్ మేనేజ్మెంట్ 1, సీనియర్ మేనేజర్ - డేటా అనలిస్ట్ 2, సీనియర్ మేనేజర్ - రిస్క్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజర్ క్లైమేట్ రిస్క్ 2, సీనియర్ మేనేజర్ ఫారెక్స్ డీలర్ 4. సీనియర్ మేనేజర్ ఫారెక్స్ డీలర్ (క్రాస్ కరెన్సీ) 1, సీనియర్ మేనేజర్ డొమెస్టిక్ డీలర్ 1, సీనియర్ మేనేజర్ డొమెస్టిక్ డీలర్ ఈక్విటీ ఎంఎఫ్ఎస్ 1, సీనియర్ మేనేజర్ డొమెస్టిక్ డీలర్ -ఎస్ఎస్ఎల్ఆర్ 1, సీనియర్ మేనేజర్ డొమెస్టిక్ డీలర్ -ఎస్ఎల్ఆర్ 1, మేనేజర్ -హెల్త్ మేనేజ్ మెంట్ 5, మేనేజర్ -హెర్ 10, మేనేజర్ మార్కెటింగ్ 10, అసిస్టెంట్ మేనేజర్ - సెక్యూరిటీ 10, అసిస్టెంట్ మేనేజర్ - సివిల్ ఇంజినీర్ 4, అసిస్టెంట్ మేనేజర్ ఆర్కిటెక్ట్ 1,

👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీఈ/ బి.టెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంసీఏ/ ఎంఎస్సీ, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎఫ్ఎ పూర్తిచేసిఉండాలి.

👉వయస్సు: 36 సంవత్సరాల 

👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు ప్రారంభతేది: April 8, 2026

👉దరఖాస్తులకు చివరితేది: April 28, 2026

👉Website: indianbank.bank.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments