👉nidm Recruitment Notification: ఎన్ఐడీఎం న్యూఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ.
👉అర్హత: సోషల్ సైన్సెస్ / ఎన్విరాన్మెంటల్ సైన్స్ / ఎర్త్ సైన్స్ / ఇంజనీరింగ్ / డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత విభాగాల్లో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణత.
సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
👉వయస్సు : 01/07/2025 నాటికి 50 ఏళ్లకు మించకూడదు.
👉దరఖాస్తు విధానం:ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ పంపాలి.
👉e-mail: recruitment.nidm@nic.in
👉దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 04, 2025
👉Website: https://nidm.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: