Type Here to Get Search Results !

TTD Jobs: తిరుపతిలో టీటీడీ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు...

👉TTD Recruitment Notification: తిరుపతిలో టీటీడీ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ.
 
👉మొత్తం ఖాళీలు: 08

👉అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత తప్పనిసరి. పీజీ (MD/MS) అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం.

👉వయస్సు :గరిష్టంగా 42 ఏళ్లు.

👉శాలరీ: నెలకు రూ.53,495/-

👉దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లో  దరఖాస్తు చేసుకోవాలి. 

👉దరఖాస్తు లు పంపవలసిన చిరునామా: The Assistant Executive Officer, Centralized Outsourcing Cell, TTD Administrative Buildings, KT Road, Tirupati.

👉ఎంపిక విధానం : విద్యార్హతలు, అనుభవం మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది: 07.08.2025

👉Websitewww.tirumala.org

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments