👉Guest Lecturer Posts : ఏకలవ్య పాఠశాలల్లో 21 గెస్ట్ టీచర్ పోస్టుల భర్తీ.
👉మొత్తం ఖాళీలు : 21
👉 పోస్టుల వివరాలు: పీజీటీ-09, టీజీటీ-12.
👉 సబ్జెక్ట్లు: ఇంగ్లిష్, తెలుగు, కెమిస్ట్రీ, బయాలజీ, తెలుగు, హిందీ.
👉ఈఎంఆర్ పాఠశాలలున్న ప్రాంతాలు: జి.కె.వీధి, ముంచింగ్పుట్, డుంబ్రిగూడ, చింతపల్లి, పాడేరు,హుకుంపేట, జి.మాడుగుల, అనంత గిరి, అరకువ్యాలీ, కొయ్యూరు, పెదబయలు.
👉 అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈడీ, సీటెట్, ఎల్టెట్ ఉత్తీర్ణులవ్వాలి.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును గురుకులం సెల్, ఐటీడీఏ పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తు పంపాల్సిన
ఈమెయిల్ : emrsrecruitment22@gmail.com.
👉 దరఖాస్తులకు చివరితేది: 26.10.2024
👉Website: https://allurisitharamaraju.ap.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: