Type Here to Get Search Results !

AP: మత్స్య శాఖలో డీపీఎం ఉద్యోగాలు.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ...

👉AP Fisheries Department Recruitment Notification: ఏపీ మత్స్య శాఖలో ఉద్యోగాలు.

👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఫిషరీస్ సైన్స్ /జువాలజీ/మెరైన్ సైన్స్/మెరైన్ బయాలజీ/ఫిషరీస్ ఎకనామిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 35 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.45,000/- ఉంటుంది.

👉 పని ప్రదేశాలు: డీఎఫ్ వో కృష్ణా, బాపట్ల, కర్నూలు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 👉AP Fisheries Department Recruitment Notification: ఏపీ మత్స్య శాఖలో ఉద్యోగాలు.

👉 అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ(ఫిషరీస్ సైన్స్ /జువాలజీ/మెరైన్ సైన్స్/మెరైన్ బయాలజీ/ఫిషరీస్ ఎకనామిక్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయసు: 35 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.45,000/- ఉంటుంది.

👉 పని ప్రదేశాలు: డీఎఫ్ వో కృష్ణా, బాపట్ల, కర్నూలు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరితేది: 24.10.2024

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments