Type Here to Get Search Results !

APSRTC: ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ కు దరఖాస్తుల కోరుతున్నారు...

👉ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్నకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

👉 జిల్లాల వారీగా పోస్టులు :
▪️విశాఖ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, పెయింటర్,
▪️ అనకాపల్లి జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, 
▪️శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, 
▪️విజయనగరం జిల్లాకు సంబంధించి మెషినిస్ట్, 
▪️డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, 
▪️కాకినాడ జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, వెల్డర్, 
▪️తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ట్రేడ్స్లో ఖాళీలు ఉన్నాయి.

👉ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు WWW.apprenticeshipindia.gov.in 
అక్టోబర్ 31, 2024 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

👉 అభ్యర్థులు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు విజయనగరంలోని వీటీ అగ్రహారం గల జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో హాజరుకావాలి.

👉సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు: విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అభ్యర్థులకు నవంబర్ 6,2024.

👉 విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యర్థులు నవంబర్ 7, 2024.

👉 డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల అభ్యర్థులు నవంబర్ 8, 2024 న హాజరుకావాలి. 

👉ఒక జిల్లాలో సంబంధిత ట్రేడ్లో ఖాళీలు లేనిచో వేరే జిల్లాలో పనిచేసేందుకు అంగీకార పత్రం సర్టిఫికేషన్ సమయంలో రాసి ఇవ్వాలి. 

👉మరిన్ని వివరాలకు 08922-294906 నంబర్ ను సంప్రదించగలరు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments