👉UGC-DAE CSR Recruitment Notification: 8వ తరగతి నుంచి డిగ్రీ అర్హత తో ఉద్యోగాలు.
👉డిగ్రీ: అకౌంట్స్, పర్చేజ్ & స్టోర్స్, ఫిజిక్స్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్.
👉ఇతర అర్హత : డిప్లొమా, ఐటీఐ (ITI), ఇంటర్మీడియట్, పదో తరగతి మరియు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత.
▪️అనుభవం: సంబంధిత విభాగాల్లో పని అనుభవం (Experience) కలిగి ఉండటం తప్పనిసరి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది: మార్చి 06,2026
👉హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ: 13 మార్చి 2026.
▪️ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని అవసరమైన ధృవపత్రాలతో జతచేసి మార్చి 13వ తేదీలోపు సంబంధిత కార్యాలయానికి చేరేలా పంపాలి.
👉Website: https://csr.res.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: