👉E-GOVERNANCE Services India Limited: ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ.
👉మొత్తం ఖాళీలు: 282
▪️తెలంగాణ (TG): 10
▪️ఆంధ్రప్రదేశ్ (AP): 7
👉పోస్టులు: ఆధార్ సూపర్వైజర్/ఆపరేటర్
👉అర్హత: 10వ తరగతి, ITI, ఇంటర్మీడియట్, డిప్లొమా, అదనంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
👉వయసు: అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు పూర్తై ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉చివరి తేది: మార్చి 10లోపు
👉Website : https://cscspv.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: