👉Job Mela: ఫిబ్రవరి 18వ తేదీ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళా నిర్వహణ.
👉ఈ జాబ్ మేళా లో ఎస్ఐసీ, టాటా ఎలక్ట్రానిక్స్, మీషో వంటి సుమారు 9 ప్రముఖ సంస్థలు పాల్గొని అనేక ఖాళీలను భర్తీ చేయనున్నాయి.
👉పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉ఇంటర్వ్యూ తేది 18/02/2026
👉స్థలం: శ్రీ వారి డిగ్రీ కాలేజీ, అన్నమయ్య జిల్లా.
👉సంప్రదించవలసిన నంబర్లు: 9618655759, 9741432931
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: