Type Here to Get Search Results !

District Court Jobs : జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ. ఫిబ్రవరి 16దరఖాస్తులకు చివరితేది...

👉Court Jobs Recruitment Notification: జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు:
▪️ కోర్టు అసిస్టెంట్
▪️ కోర్ట్ అటెండెంట్

👉మొత్తం ఖాళీలు : 06

👉అర్హతలు :
1. కోర్టు అసిస్టెంట్ కు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
▪️కంప్యూటర్ పరిజ్ఞానం ఉండటం మంచిది

2.కోర్ట్ అటెండెంట్ కు 10వ తరగతి లేదా 7వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.

👉వయస్సు: 18సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు ఉండాలి.
▪️రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

👉శాలరీ
▪️కోర్టు అసిస్టెంట్: నెలకు రూ.10,000/-
▪️కోర్ట్ అటెండెంట్: నెలకు రూ.6,000/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అభ్యర్థుల విద్యార్హతలు, మెరిట్ లిస్ట్ ఆధారంగా ఉంటుంది.
▪️పోస్టులను బట్టి, అవసరమైతే ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

👉దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 16, 2026


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments