Type Here to Get Search Results !

JOB MELA: విజయవాడలో ఈనెల 18న భారీ ఉద్యోగ మేళా..



👉JOB MELA: పదో తరగతి నుంచి డిగ్రీ/బీటెక్ అర్హత అందరూ ఈ జాబ్ మేళా కు అర్హులే.

👉విజయవాడలోని గుణదల సెంటర్లో ఈ నెల 18వ తేదీన ఈ ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. 

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎన్టీఆర్ జిల్లా ఉపాధి కార్యాలయం, రూరల్ ఇంక్యుబేషన్ స్ప్రింగ్ అండ్ ఎంటర్ప్రైన్యూర్ సెంటర్ (RISE) సంయుక్త ఆధ్వర్యంలో ఈ మేళా జరుగుతోంది. విజయవాడ గుణదల సెంటర్లోని 'ఏలో స్కిల్స్' (Alo Skills) కంపెనీ ప్రాంగణంలో ఈ ప్రత్యేక నియామక ప్రక్రియను చేపట్టనున్నారు.

👉అర్హత: పదో తరగతి (10th), ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, బిటెక్ (B.Tech) లేదా పీజీ (PG) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ మేళాకు హాజరు కావచ్చు.

👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

👉నిరుద్యోగులు తమ వెంట విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, లేటెస్ట్ రెజ్యూమే (Resume) తీసుకురావాలని సూచించారు.

👉జీతభత్యాలు, ఇతర సౌకర్యాలు:
ఎంపికైన అభ్యర్థులకు వారి విద్యార్హత మరియు ప్రతిభను బట్టి ఆకర్షణీయమైన వేతనాలు అందించనున్నారు.

👉శాలరీ: ఏడాదికి కనిష్టంగా ₹2,80,000 నుండి గరిష్టంగా ₹8,00,000 వరకు ప్యాకేజీ ఉంటుంది.

👉సంప్రదించాల్సిన వివరాలు:

👉ఈ ఉద్యోగ మేళాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నా లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి 90636 61107, 90657 50304 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments