Type Here to Get Search Results !

CSIR: 10వ తరగతి/ఇంటర్ అర్హతతో సీఆర్ఆర్అలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉CSIR Recruitment Notification: 10వ తరగతి/ఇంటర్ అర్హతతో సీఆర్ఆర్అలో ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు - ఖాళీలు:
▪️జూనియర్ హిందీ ట్రాన్స్టర్ - 01
▪️సెక్యూరిటీ అసిస్టెంట్ / వాచ్ అండ్ వార్డ్ అసిస్టెంట్ -01
▪️మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 10

👉అర్హత: 10వ తరగతి / ఇంటర్మీడియట్/ డిప్లొమా / పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
▪️కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
▪️హిందీ, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
▪️సంబంధిత ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

👉వయస్సు:
▪️జూనియర్ హిందీ ట్రాన్స్టర్: 30 సంవత్సరాలు
▪️సెక్యూరిటీ అసిస్టెంట్ / వాచ్ అండ్ వార్డ్ అసిస్టెంట్: 28 సంవత్సరాలు
▪️మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 25 సంవత్సరాలు

👉శాలరీ:
▪️జూనియర్ హిందీ ట్రాన్స్టర్, సెక్యూరిటీ అసిస్టెంట్: రూ.35,400/-  నుంచి రూ.1,12,400/- వరకు ఉంటుంది.

▪️మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): రూ.18,000/- నుంచి రూ.56,000/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది:  23/02/2026


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments