Type Here to Get Search Results !

NTPC: బీఈ/బీటెక్ అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉NTPC Recruitment Notification: ఎన్ టి పీ సీ లో  బీఈ/బీటెక్ అర్హత తో ఉద్యోగాల భర్తీ.

👉అర్హత: బీఈ/బీటెక్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
▪️కొన్ని పోస్టులకు గేట్(GATE) స్కోర్ను కూడా పరిగణలోకి తీసుకోనున్నరు.

👉పోస్టులు: ఎగ్జిక్యూటివ్

👉శాలరీ: నెలకు రూ. 40,000/- నుంచి రూ.1,40,000/- తో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.

👉వయస్సు: 25 ఏళ్లలోపు ఉండాలి.
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఇతర రిజర్వేషన్ వర్గాలకు వయస్సులో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తులకు చివరి తేది: 25/02/2026

👉Website:  https://www.ntpc.co.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments