👉DRDO Recruitment Notification: డీఆర్డీఓలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక.
👉పోస్టులు: జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్
👉ఖాళీలు: 25
👉అర్హత: పోస్టును బట్టి బీఈ / బీటెక్, ఎంఈ / ఎంటెక్, GATE అర్హత (అవసరమైతే)
సంబంధిత విభాగంలో పని అనుభవం.
👉వయసు: కనీసం: 28 సంవత్సరాల నుంచి 35సంవత్సరాల లోపు ఉండాలి.
▪️ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు ఉంటుంది.
👉శాలరీ:
▪️JRF పోస్టులకు నెలకు రూ.37,000/-
▪️RA పోస్టులకు నెలకు రూ.67,000/-
👉ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 24, 2026
👉Website: https://www.drdo.gov.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: