👉ICAR-CRRI Recruitment Notification: ఐసీఏఆర్-సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ICAR-CRRI) యంగ్ ప్రొఫెషనల్-I ఉద్యోగాల భర్తీ.
👉అర్హత: బొటనీ, లైఫ్ సైన్సెస్ లేదా ఎన్విరాన్ మెంటల్ సైన్స్లో బీఎస్సీ (B.Sc) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
👉ఎంపిక విధానం: అభ్యర్థుల ప్రొఫైల్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, అనంతరం వ్యక్తిగత ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
👉ఇంటర్వ్యూ తేదీ: ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12, 2026న నిర్వహించే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: