👉Indian Air Force Recruitment Notification: 10వ తరగతి అర్హత తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు.
👉అర్హత: మెట్రిక్యులేషన్ / 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
▪️కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
▪️152 సెంటీమీటర్లు
👉వయస్సు: 21 సంవత్సరాల లోపు ఉండాలి.
▪️ 02 జూలై 2005 నుంచి 02 జనవరి 2009 మధ్య జన్మించి ఉండాలి.
👉మొదటి ఏడాది శాలరీ: నెలకు రూ.30,000 + ఇతర అలవెన్సులు ఉంటుంది.
▪️అగ్నిపథ్ పథకం ప్రకారం ప్రతి ఏడాది వేతనం పెరుగుతుంది
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
▪️దరఖాస్తు ఫారమ్ ను డౌన్లోడ్ చేసి పూర్తి వివరాలతో పూరించాలి. అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి సాధారణ పోస్ట్ లేదా డ్రాబ్బాక్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సంబంధిత వాయుసేన కేంద్రాలకు పంపించాలి.
👉ఎంపిక విధానం:
▪️దరఖాస్తుల పరిశీలన
▪️రాత పరీక్ష
▪️శారీరక సామర్థ్య పరీక్ష
▪️ఎస్ ఎస్ టి(Skill Suitability Test)
▪️వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 23, 2026
👉Website: https://agnipathvayu.cdac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: