Type Here to Get Search Results !

Indian Postal Jobs: టెన్త్ అర్హతతోనే పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ. ఏపీ తెలంగాణ లో ఖాళీలు...

👉Post Office Jobs Recruitment Notification: టెన్త్ అర్హతతోనే పోస్టాఫీసుల్లో ఉద్యోగాలు.

👉మొత్తం ఖాళీలు: 30,000 లకు పైగా ఖాళీలు.
▪️ఆంధ్రప్రదేశ్ : 1,060 పోస్టులు
▪️తెలంగాణ లో: 609 పోస్టులు ఉన్నాయి.

👉హైదరాబాద్ డివిజన్లో డాక్ సేవక్-7, HYD సోర్టింగ్ డివిజన్లో డాక్ సేవక్- 23 పోస్టులు ఉన్నాయి. HYD సౌత్ ఈస్ట్ పరిధిలో డాక్ సేవక్ -22, ABPM-9, BPM-10 సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో డాక్ సేవక్ -12,ABPM-4, BPM-8 పోస్టులు ఉన్నాయి.)

👉అర్హత:10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.

👉వయస్సు: 18 నుంచి 40సంవత్సరాల లోపు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ (ఎలాంటి రాత పరీక్ష లేదు)ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 14, 2026


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments