Type Here to Get Search Results !

AERA: ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లో డేటా అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉AERA Recruitment Notification: ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు.

👉అర్హత: స్టాటిస్టిక్స్ (Statistics) సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 35 ఏళ్ల లోపు ఉండాలి.

👉శాలరీ: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75,000/-  ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అభ్యర్థులకు ఇంటర్వ్యూ గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. వీటిలో ప్రతిభ కనబరి వారిని తుది ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 18, 2026

👉Websitehttps://aera.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments