Type Here to Get Search Results !

ECIL: ఈసీఐఎల్ లోఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉ECIL Recruitment Notification: ఈసీఐఎల్ లో ఉద్యోగాలు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (పర్చేసింగ్)-C

👉మొత్తం ఖాళీలు: 18

👉అర్హత: ఏదైనా డిగ్రీ / బీఈ / బీటెక్, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
 
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 20, 2026

👉శాలరీ: నెలకు రూ.40,000/- ఉంటుంది.


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments