👉JOB MELA: పదో తరగతి నుంచి డిగ్రీ/బీటెక్ అర్హత అందరూ ఈ జాబ్ మేళా కు అర్హులే.
👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా కోయిలకుంట్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిబ్రవరి 9వ తేదీ జాబ్ మేళా జరగనుంది.
▪️ ఈ జాబ్ మేళాలో 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని, సుమారు 815 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
👉పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉ఇంటర్వ్యూ తేది: 09/02/2026
👉ఇంటర్వ్యూ వేదిక: డిగ్రీ కళాశాల, కోయిలకుంట్ల, నంద్యాల జిల్లా.
👉సంప్రదించాల్సిన నంబర్లు: 8499956454,
86886 51650
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: