Type Here to Get Search Results !

CSIR: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉CSIR Recruitment Notification: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వివిధ విభాగాల్లో ఉద్యోగాలు.

👉అర్హత: పోస్టులను బట్టి 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉పోస్టులు - శాలరీ వివరాలు:
▪️జూనియర్ స్టెనోగ్రాఫర్- రూ. 53,628/-

▪️జూనియర్ సెక్రటేరియట్  అసిస్టెంట్- రూ.39,545/-

▪️మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -రూ. 35,973/-

👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 500/-. ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులు (PWBD) మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అభ్యర్థులను రాత పరీక్ష (Written Test) మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: మార్చ్ 2, 2026

👉Websitehttps://clri.org

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments