Type Here to Get Search Results !

Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 5,138 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉PNB Recruitment Notification: పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 5,138

👉అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల వరకు ఉండాలి. 
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్ల వరకు వయస్సు లో సడలింపు ఉంటుంది.

👉శాలరీ: నెలకు రూ.12,300 నుంచి రూ.15,000/- వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.

👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.800/- పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులు రూ.200/- ఫీజు చెల్లిచాల్సి ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 24,2026

👉Websitepnb.bank.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments