Type Here to Get Search Results !

TS: తెలంగాణ జిల్లా కోర్టులో రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉TS: తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టుల్లో ఉద్యోగాల భర్తీ.

👉అర్హత: పదోతరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
▪️తెలుగు / ఉర్దూ / హిందీ లేదా ఇంగ్లిష్ చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
▪️ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే లైట్ మోటార్ వెహికల్ (ఎంఎంవీ) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
▪️కారు నడపడంలో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలి.

👉వయస్సు: 18 నుంచి 46 ఏండ్ల మధ్యలో జన్మించిన వారై ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వ్ వర్గాలకు వయస్సు లో సడలింపు ఉంటుంది.

👉మొత్తం ఖాళీలు: 09 (డ్రైవర్).

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తుల ప్రారంభతేది: ఫిబ్రవరి 07, 2026

👉దరఖాస్తు ఫీజు: రూ.500/-  ది రిజిస్ట్రార్ (రిక్రూట్ మెంట్), హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ ది తెలంగాణ పేరిట చెల్లించాల్సి ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 28, 2026

👉Websitehttps://tshc.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments