👉BHU Recruitment Notification: బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉద్యోగాలు.
👉అర్హత: పోస్టును బట్టి సోషల్ సైన్స్లో పీజీ అర్హత
▪️NET అర్హత
▪️M.Phil / PhD ఉత్తీర్ణత.
సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి.
👉శాలరీ:
▪️రిసెర్చ్ అసోసియేట్: నెలకు రూ.47,000/-
▪️రిసెర్చ్ అసిస్టెంట్: నెలకు రూ.37,000/-
▪️ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్: నెలకు రూ.20,000/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 15, 2026
👉Website: https://www.bhu.ac.in/
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: