Type Here to Get Search Results !

BSNL: BE/BTech అర్హత తో బీఎస్ఎన్ఎల్ లో 120 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉BSNL Recruitment Notification: BSNL: BE/BTech అర్హత తో బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగాల భర్తీ.

👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, సీఏ/సీఎంఏ (కనీసం 60% మార్కులు)సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

👉పోస్టులు
▪️సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (టెక్నికల్) - 95
▪️సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఫైనాన్స్) - 25 

👉వయస్సు : 21 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: 05/02/2026

👉దరఖాస్తులకు చివరితేది: 07/03/2026

👉Websitehttps://bsnl.co.in/

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments