Type Here to Get Search Results !

Central Bank of India:సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Central Bank of India Recruitment Notification: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 350 ఉద్యోగాలు.

👉మొత్తం  ఖాళీలు: 350

👉పోస్టులు - ఖాళీలు:
▪️ఫారెన్ ఎక్స్ ఛేంజ్ ఆఫీసర్: 50 పోస్టులు
▪️మార్కెటింగ్ ఆఫీసర్: 300 పోస్టులు

👉అర్హతలు: డిగ్రీ, ఎంబీఏ పాసై ఉండాలి.

👉వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్దారించారు. ఫారెన్ ఎక్స్ ఛేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి 22 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
▪️ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

👉శాలరీ:
▪️ఫారెన్ ఎక్స్ ఛేంజ్ ఆఫీసర్ ఉద్యోగానికి నెలకు రూ.85,920/- నుంచి రూ.1,05,280/- వరకు ఉంటుంది.
▪️ మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

👉ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేది:  ఫిబ్రవరి 3,2026

👉ఎగ్జామ్ తేదీలు:  ఫిబ్రవరి, మార్చి,2026


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments