👉RBI Recruitment Notification:ఆర్ బీ ఐ లో అసిస్టెంట్ ఉద్యోగాలు.
👉మొత్తం ఖాళీలు: 650
👉అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి (SC/ST/PwBD అభ్యర్థులకు కేవలం పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది).
👉వయస్సు: ఫిబ్రవరి 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. (నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి).
👉శాలరీ : ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రాథమిక వేతనం (Basic Pay) రూ.29,000/- ఉంటుంది. ఇతర అలవెన్సులతో కలిపి (హౌస్ రెంట్ అలవెన్స్ మినహాయించి) నెలకు సుమారు రూ.58,514/- వరకు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు.
▪️ప్రిలిమినరీ పరీక్ష: 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
▪️మెయిన్ పరీక్ష: 200 మార్కులకు నిర్వహించబడుతుంది.
▪️భాషా నైపుణ్య పరీక్ష (LPT): అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర అధికారిక/స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
👉దరఖాస్తుల ప్రారంభతేది: ఫిబ్రవరి 16, 2026
👉దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 08, 2026
👉Website: rbi.org.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: