Type Here to Get Search Results !

BSNL: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ టెలికాం సంస్థ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉BSNL Recruitment Notification: భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 120 

👉పోస్టులు - ఖాళీలు:
▪️సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ (టెలికమ్‌) పోస్టులు 95,
▪️ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ (ఫైనాన్స్‌) పోస్టులు 25 
▪️టెలికమ్, ఫైనాన్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉అర్హత: అభ్యర్ధులు సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌ లేదా సీఏ/ సీఎంఏలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. 

👉వయస్సు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
▪️ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్ధులకు గరిష్టంగా 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉శాలరీ: నెలకు రూ. 24,900/- నుంచి రూ. 50,500/- వరకు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.2,500/-,  ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.1250/- చొప్పున చెల్లించాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 7, 2026

👉ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీ: మార్చి 29, 2026


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments