👉DRDO Recruitment Notification: డిప్లొమా/BE/BTech/MSc అర్హతతో ఉద్యోగాలు.
👉పోస్టులు - ఖాళీలు:
▪️Graduate Apprentice - 16 పోస్టులు
▪️Technician Apprentice (Diploma) - 05 పోస్టులు
👉అర్హత: డిప్లొమా / B.E / B.Tech / M.Sc ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉స్పెషలైజేషన్:
▪️కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ ఇంజనీరింగ్
▪️మ్యాథమేటిక్స్
▪️కంప్యూటర్ సైన్స్ సంబంధిత విభాగాలు
👉శాలరీ:
▪️Graduate Apprentice: రూ.12,300/- ఉంటుంది.
▪️Technician (Diploma) Apprentice: రూ.10,900/- ఉంటుంది.
👉ఎంపిక విధానం:
▪️అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
▪️తదుపరి ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం:
▪️దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా మాత్రమే పంపాలి
👉ఈమెయిల్ ఐడి: hrd.issa@gov.in
👉దరఖాస్తుల చివరి తేదీ: ఫిబ్రవరి 27, 2026
👉Website: https://drdo.gov.in/drdo
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: