Type Here to Get Search Results !

TS: తెలంగాణ రాష్ట్ర జిల్లా కోర్టులో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉TS District Court Jobs Recruitment Notification: తెలంగాణ రాష్ట్ర జిల్లా కోర్టు లో 859 ఉద్యోగాలు.

👉అర్హత: పోస్టు ఆధారంగా, ఏడో తరగతి నుంచి డిగ్రీ పూర్తి చేసుకుని, ఉత్తీర్ణత పొంది ఉండాలి.

👉వయస్సు: అభ్యర్థికి 18 నుంచి 46 ఏళ్ల మధ్యలో ఉండాలి.

👉పోస్టులు :
▪️ఆఫీస్ సబార్డినేట్- 319
▪️జూనియర్ అసిస్టెంట్- 159
▪️ప్రాసెస్ సర్వర్- 95
▪️కాపీయిస్ట్- 63
▪️ఫీల్డ్ అసిస్టెంట్- 61
▪️ఎగ్జామినర్- 49
▪️టైపిస్ట్- 42
▪️రికార్డ్ అసిస్టెంట్- 36
▪️స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-3)- 35

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: 
▪️షార్ట్ లిస్టింగ్
▪️రాత పరీక్ష
▪️టైపింగ్ పరీక్ష
▪️తుది మెరిట్ లిస్ట్

👉దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 13, 2026

👉Websitehttps://tshc.gov.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments