Type Here to Get Search Results !

IRCTC: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉IRCTC Recruitment Notification: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలు.

👉పోస్టులు: 43 (హాస్పిటాలిటీ మానిటర్స్) 

👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి
బీఎస్సీ హాస్పిటాలిటీ, హోటల్ అడ్మినిస్ట్రేషన్ లేదా బీబీఏ/ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) లేదా బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ సైన్స్ లేదా ఎంబీఏ(టూరిజం, హోటల్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు: 27 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

👉ఇంటర్వ్యూ తేది: ఫిబ్రవరి 17, 24, 27, మార్చి 03.

👉Website:  www.irctc.com

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments