Type Here to Get Search Results !

Guntur District Medical Jobs: గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Guntur District Medical Jobs: గుంటూరు జిల్లా వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాలు.

👉అర్హతలు : 10వ తరగతి, DMLT,BSc (BZC),
PG డిప్లొమా (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ),D. ఫార్మసీ, B. ఫార్మసీ,M. ఫార్మసీ,PGDCA

👉వయస్సు: 42 సంవత్సరాల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు లో సడలింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్- పని అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష ఉండదు.

👉 చివరి తేది: February 2, 2026


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments