👉CDAC Recruitment Notification: సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సి--డాక్) ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీ.
👉ఖాళీలు: 60 (ప్రాజెక్ట్ ఇంజినీర్).
👉అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్./బీఈ, ఎంఎస్సీ, ఎంఈ/ఎం.టెక్., ఎంసీఏ, ఎంఫిల్/ పీహెచీ పూర్తిచేసి ఉండాలి.
👉వయస్సు : 45 సంవత్సరాల లోపు ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవ వివరాలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: జనవరి 31, 2026
👉Website: cdac.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: