Type Here to Get Search Results !

TGSRTC: తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీలో 198 సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉TGSRTC Recruitment Notification: తెలంగాణ ఆర్టీసీలో సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ.

👉మొత్తం ఖాళీలు: 198

👉పోస్టులు:
▪️ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST): 84 పోస్టులు
▪️మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST): 114 పోస్టులు

👉అర్హత: ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకు మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా/బి.టెక్ పూర్తి చేసి ఉండాలి.

👉వయస్సు: జూలై 1, 2025 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.

👉శాలరీ: నెలకు రూ.27,080 నుంచి  రూ.81,400 వరకు శాలరీ  ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: జనవరి 20, 2026

👉Websitewww.tgprb.in

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments