Type Here to Get Search Results !

LIC Bima Sakhi Scheme: 10వ తరగతి అర్హత తో ఎన్ఐసీలో ఉద్యోగాలు...

👉LIC Bima Sakhi Scheme: 10వ తరగతి అర్హత తో ఎన్ఐసీలో ఉద్యోగాలు.వాటి పూర్తి వివరాలు...

👉అర్హత: కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు. ఉన్నత చదువులు లేకపోయినా ఈ రంగంలో రాణించవచ్చు.

👉వయస్సు: 18 ఏళ్ల నుండి 70 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

👉ప్రాంతం: గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మహిళలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది.

👉నిబంధనలు మరియు నిరాకరణలు:
▪️ఈ పథకంలో పారదర్శకత కోసం ఎస్ఐసీ కొన్ని కఠిన నిబంధనలను విధించింది:
1. ప్రస్తుతం ఎస్ఐసీలో పనిచేస్తున్న ఉద్యోగులు లేదా ఏజెంట్ల కుటుంబ సభ్యులు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు) దీనికి అర్హులు కారు.
2. రిటైర్డ్ ఎస్ఐసీ ఉద్యోగులు లేదా మాజీ ఏజెంట్లు  అర్హులు కారు.

👉దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న మహిళలు నేరుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎస్ఐసీ అధికారిక వెబ్సైట్ Websitelicindia.in 

▪️అక్కడ "బీమా సఖి" (Bima Sakhi) అనే లింక్ మీద క్లిక్ చేయండి.

▪️మీ పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ మరియు ఆధార్ వివరాలతో ఫారమ్ నింపండి.

▪️అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి.

👉ఎంపిక విధానం: 

1.IRDAI పరీక్ష: ఐఆర్డీఏఐ నిర్వహించే ప్రి-రిక్రూట్మెంట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి.

2. ఇంటర్వ్యూ: దగ్గరలోని Lic బ్రాంచ్ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

3. శిక్షణ: ఎంపికైన వారికి ఎస్ఐసీ ఉచితంగా శిక్షణ, మార్కెటింగ్ సపోర్ట్ మరియు ఏజెన్సీ కోడు కేటాయిస్తుంది.

👉కెరీర్ ఎదుగుదల:

బీమా సఖిగా చేరిన వారు కేవలం ఏజెంట్గానే ఉండిపోరు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని, గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నవారు lic లో అప్రెంటిస్ డెవలప్మెంట్ ఆఫీసర్ (ADO) స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది.

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments