👉JOBMELA: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనవరి 6వ తేదీ భారీ జాబ్మేళా నిర్వహించనున్నారు.
▪️10 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్న ఈ జాబ్మేళాలో వివిధ విభాగాల్లో 631 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
▪️10వ తరగతి నుంచి డిగ్రీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఈ జాబ్మేళాలో అమెజాన్, డీమార్ట్, ఫ్లిప్కార్ట్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి ప్రముఖ సంస్థల నుంచి ఉద్యోగాలు ఉన్నాయి.
👉పూర్తి వివరాలు కింద చూడగలరు.
👉ఇంటర్వ్యూ తేదీ: జనవరి 6, 2025
👉స్థలం: ప్రభుత్వ జూనియర్ కళాశాల, పార్వతీపురం, మన్యం జిల్లా.
👉పాల్గొనే కంపెనీలు: 10
👉మొత్తం ఖాళీలు: 631
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: