Type Here to Get Search Results !

SBI: ఎస్ బీ ఐ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉SBI Recruitment Notification: SBIలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.

👉పోస్టులు :
▪️వైస్ ప్రెసిడెంట్
▪️డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్
▪️అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్
▪️సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్
▪️డిప్యూటీ మేనేజర్

👉అర్హలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E/B.Tech, M.E/M.Tech, M.Sc, లేదా MCA  పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరి.

👉వయసు: అభ్యర్థుల వయస్సు కనీసం 25 ఏళ్ల నుంచి గరిష్టంగా 50 ఏళ్ల మధ్య ఉండాలి. (పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది).

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను షార్ట్ స్ట్ చేసిన అనంతరం, వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తుల ప్రారంభతేది: జనవరి 16, 2026

👉దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 05, 2026


👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments