Type Here to Get Search Results !

Prasar Bharati: ప్రసార భారతిలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉Prasar Bharati Recruitment Notification: ప్రసార భారతిలో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో MBA / MCA ఉత్తీర్ణులు అయి ఉండాలి.

👉వయస్సు : 07/02/2026 నాటికి గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
అలాగే సంబంధిత పని అనుభవం తప్పనిసరి.

👉శాలరీ: నెలకు రూ.35,000 నుంచి  రూ.50,000 వరకు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష
ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరితేది: 22/01/2026

👉Website :

👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:
Tags

Post a Comment

0 Comments