👉BANK JOBS: బ్యాంకింగ్ రంగంలో క్లర్క్ మరియు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ.
👉అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. బి.కామ్, బి.టెక్, బి.సి.ఏ, ఎం.సి.ఏ లేదా ఎం.ఎస్సీ చేసిన అభ్యర్థులకు కూడా అవకాశం ఉంది.
👉పోస్టులు:
▪️ క్లర్క్/కంప్యూటర్ ఆపరేటర్: 1763 పోస్టులు
▪️ఆఫీసర్ గ్రేడ్: 313 పోస్టులు (కంప్యూటర్ ఆపరేటర్, సొసైటీ మేనేజర్, సంబిద కంప్యూటర్ ఆపరేటర్ వంటి ఇతర పోస్టులు కూడా ఉన్నాయి.)
👉వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితి 40 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే, కంప్యూటర్ ఆపరేటర్ (సంబిద) పోస్టులకు 55 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం:
▪️ముంబైలోని ఐబీపీఎస్ (IBPS) ద్వారా నిర్వహించే ఆన్లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
▪️పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు (200 మార్కులు) ఉంటాయి.
▪️సమయం: 120 నిమిషాలు.
▪️ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
▪️పరీక్ష అనంతరం మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తుల ప్రారంభం: జనవరి 06, 2026
👉దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 05, 2026
👉Website: www.apexbankmp.bank.in
👉ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: